సంక్రాంతి

భోగి పండగ అలసట తీరలేదు ఇంకా, రెండవ రోజు సంక్రాంతికి సన్నాహాలు మొదలు పెట్టేస్తాం. మొదటి రోజు పిల్లలు సందడి ఎక్కువ ఉంటే రెండవ రోజు సంక్రాంతి నాడు ఇంటి గృహిణులు సూర్యోదయం అవకముందే పనులు మొదలు పెడతారు. రథం ముగ్గుని వేసి రోజుని ప్రారంభిస్తారు. రథం ముగ్గు ప్రత్యేకత ఏమిటంటే భోగి రోజు ఆ రధ సారథి మొహం మన ఇంటి వైపుకి ఉంటుంది. అంటే సంక్రాంతి లక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వనిస్తున్నామని అర్థం, అలానే…

భోగి

భోగ భాగ్యాలతో భోగి పండగ రానే వచ్చింది. తెలుగింటి వాకిళ్ళు కల్లాపులు, ముగ్గులు, గొబ్బెమ్మల తో కళకళలాడుతోంది. ఏడాదికి ఒకమారు వచ్చే పండగ కోసం వేచి చూసినట్టే, పండగలకి మాత్రమే వచ్చే ఇంటి పిల్లల్ని ఆహ్వానించడానికి పల్లెలు మామిడి తోరణాలతో, పసుపు గుమ్మాలతో, పువ్వుల సువాసనలతో, అరిటి ఆకుల పందిర్ల తో, పిండివంటల ఘుమఘుమలు తో ఎదురుచూస్తున్నాయి. పండగలు అంటే అవి పల్లెలకే అందం. పట్టణాల్లో జరుపుకునే మన పండగకి ఆ అందం లేదు ఆ పద్ధతులు…

Udad Dal Laddoo(Minapasunni Laddoo)

Udad dal laddoo all the way from Andhrapradesh. This sweet is so polpular in Southern India that not even an auspicious occassion is complete without it. Filled with the goodness of Udad dal, home-made ghee, jaggery and dry fruits, this laddoo is no doubt not only a winter jayka but can be enjoyed throughout the…

” సంతోషం”

“సంతోషం” మూడు .అక్షరాల ముచ్చటైన పదం. కోట్లు ఖర్చుపెట్టినా కొనుక్కోలేనిది, ప్రపంచం లో ఎక్కడా అమ్మబడనిది, భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కోరుకునేది, ప్రతిరోజూ ఆ దేవుణ్ణి ప్రార్థించేది ఈ “సంతోషం” కోసమే. అసలు “సంతోషం” అంటే ఏంటి? మనిషి దగ్గర ఏముంటే తను సంతోషంగా ఉండగలడు. ఏదైనా ఒక్క వస్తువు గాని, వరం గాని, మనిషి గాని “సంతోషం” ఇవ్వగలరా? ప్రతి ఒక్కరూ ఎవరు మట్టుకు వాళ్ళు ప్రతిరోజూ తమకి తాము ప్రశ్నించుకోవలసిన ప్రశ్న…

UGAADI- the beginning…

Ugaadi Or Kotta(New) Samvatsaraadi( year) is the New Year’s Day for the people of Andhra Pradesh, Karnataka and Telangana states in India. In Maharashtra this day is celebrated as “Gudi Padwa“. It is festively observed in these regions on the first day of the Hindu calendar month of Chaitra maasa. This typically falls in March or April of the English calendar. Main…

#Janta Curfew # Gratitude #Fightingspirit

A creative thought can bring so much of impact to the society and a country as a whole. We Indians will fight and overcome this dreaded virus. Enjoy staying at home… Stand united, together we can and we will make a difference… THINK HEALTHY, MAKE OUR COUNTRY FIGHT WITH THIS DEADLY VIRUS… “CORONA”

Alert, think, act…

Time to focus more on hygiene and protective measures, not on rumours.Avoid public gatherings and low temperatures. Wash your hands frequently with sanitisers and soap, keep the premises warm and dry. Stay healthy and stay safe.Do take the same precautions as we do in common cold and flu. Don’t panic. COVID-19 may be dangerous, but…

Three beautiful ladies of my life…

A Woman is considered to be the most precious and valuable creation of God. He blessed her with patience, strength, courage and the capability to nurture and recreate. He made her the only source of creating a life. He made her a mother, bestowing her with a womb to bring a new life on the…

#Precious Gift

             Life with you has been a happy journey, filled with moments which I cherish. You are the very meaning of my life, You stay real and by my side. You are my soul mate, love of my life, You are my Valentine for life and my pride… our bonding is growing day by day. Lfe…

చిన్నారి పెళ్ళికూతురు- బాల్యం నుండి వృద్ధాప్యం…

          అనాదిగా అమ్మాయి అంటే  గౌరవంగా భావిస్తారు.  ఏ తండ్రికైన  ఆడపిల్ల అంటే ఆత్మగౌరవం. కూతురి లో తల్లిని చూసుకుంటాడు నాన్న.  ఎంతో అల్లారుముద్దుగా కూతుర్ని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు ప్రతి తండ్రి. ఆ కూతురు వేసే ప్రతి అడుగు ని చూసి మురిసిపోతాడు. కూతురు వయసు పెరుగుతున్న కొద్ది ఏదో చెప్పలేని సంతోషంగా ఒకవైపు, కూతుర్ని మరో అయ్య చేతిలో పెట్టి తన నుండి దూరం చేసుకోవాలన్న బాధతో తన పై ఇంకా మమకారం…